yash : ‘కేజీఎఫ్–2’ సూపర్

yash : ‘కేజీఎఫ్–2’ సూపర్

yash : ‘కేజీఎఫ్–2’ సూపర్

రాకింగ్‌ స్టార్‌‌ ‘యష్​’ బర్త్‌ డే సందర్భంగా డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌ ఆయన అభిమానులకు సర్‌‌ ప్రైజ్‌ గిఫ్ట్‌ ఇచ్చాడు. దేశవ్యాప్తంగా ఎంతో మంది ఎదురు చూస్తున్న ‘కేజీఎఫ్–2’ సినిమా టీజర్‌‌ను విడుదల చేశారు. శుక్రవారం హీరో యష్​ పుట్టిన రోజు సందర్భంగా ఈ ట్రైలర్‌‌ విడుదల చేసి (yash) శుభాకాంక్షలు తెలిపాడు డైరెక్టర్‌‌.. ఈ టీజర్ ‘కేజీఎఫ్​–2’పై ప్రేక్షకుల్లో మరింత అంచనాలను పెంచింది..

మరిన్ని కథనాల కోసం..

అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్‌ జర్నలిస్ట్)

ఉత్తర తెలంగాణ ఎవరిది.. (పోలీసులదా.. మావోలదా..)

పొమ్మనలేక పొగ పెడుతున్నరు..

ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్‌

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *