new world : నయా దునియా..

https://chourasta.com/category/desk-journalist-storys/page/4/

new world : నయా దునియా..

》 ఆయన కంప్యూటర్ ముందు కూర్చుని ఓ చెంపకు చేయి పెట్టుకుని.. ఆలోచనల సుడిలో మునిగాడా..అంతే.. బీభత్స కథనానికి బీజం పడినట్టే.. తాను మూడు అక్షరాలతో పెట్టే హెడ్డింగ్‌ల్లోనూ ఎన్నో అంతరార్థాలు ఉంటాయి. మాండలికాలతో పాఠకులను కట్టిపడేసే తన రచనా శైలిని ఎంత వర్ణించిన తక్కువే.. చలి కాలం మైనస్ డిగ్రీలో ఉన్న వేదర్ కండీషన్‌పై ‘హూ..హూ..హూ..’ అంటూ ఊహించని శీర్షికతో కథనాన్ని అల్లిన ఆయన తీరే వేరు.. తన పనితనాన్ని ప్రశ్నించినా.. ప్రశంసించినా చిరునవ్వులతో స్వాగతించే వ్యక్తిత్వం ఆయనకే సొంతం. కానీ, ఆ నవ్వుల ‘వెనుక’ ఎన్నో సం‘ఘర్షణ’లు ఉన్నాయి.. ఆ పరిస్థితులే డెస్క్ జర్నలిస్ట్‌గా సూపర్ ఫామ్‌లో ఉన్న ఆయనను ఒక్కసారిగా దారి మళ్లించాయి.. కొత్త ‘దునియా’లోకి (new world) నడిపించాయి. ఆ కథను పంచుకునేందుకు త్వరలో మీ ముందుకు రాబోతున్నాడు ఆ సీనియర్ డెస్క్‌ జర్నలిస్ట్‌..

మరిన్ని కథనాల కోసం క్లిక్ చేయండి

You may also like...

1 Response

  1. Unknown says:

    Evaranna namasthenaa enty?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *