jangaon tiket : జనగామ‘కారు’కు.. వెన్నుపోటు‘దారులు’

jangaon brs : జనగామ‘కారు’కు.. వెన్నుపోటు‘దారులు’
  • ముత్తిరెడ్డి పక్కన ఉంటూనే ప్లాన్లు
  • ప్రత్యర్థులకు లీకులు ఇస్తూ.. ఎమ్మెల్యే పక్కదారి పట్టించారా?

జనగామ బీఆర్‌‌ఎస్‌  జకీయం రోజురోజుకూ మలుపుతిరుగుతోంది. జనగామ టికెట్‌పై  (jangaon tiket)మొన్నటి వరకు స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి మధ్య పోటీ ఉన్నట్టు ప్రచారం జరిగినా.. అనూహ్యంగా ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి పేరు తెరపైకి రావడంతో జనగామ రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. సొంత పార్టీ వారే పల్లాకు వ్యతిరేకంగా ధర్నాలు, రాస్తారోకోలు చేయడంతో పాటు దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సైతం పల్లా నిప్పులు చెరిగారు. ఉద్యమ సమయంలో పార్టీ అండగా ఉంటూ ముందుకు సాగిన ముత్తిరెడ్డికి ఇప్పడు గడ్డుకాలమే మొదలైనట్టు తెలుస్తోంది. ఇందులో ఆయన స్వయంకృతాపరాధమం కొంతైతే..! ఆయన నమ్మిన వారే జనగామ ‘కారు’ స్టీరింగ్‌ వేరే వాళ్లకు అప్పగించేందుకు.. ఎమ్మెల్యే ‘సీటు’ చించేందుకు ప్లాన్‌ చేసినట్టు సమాచారం. అసలు జనగామ ‘కారు’కు వెన్నుపోటు‘దారులు’ వేసింది ఎవరు..? ప్రత్యర్థుల ఎత్తులను ముత్తిరెడ్డి ముందే ఎందుకు గుర్తించలేక పోయారు..? జనగామ బీఆర్‌‌ఎస్‌ (jangaon tiket ) రాజకీయాలపై స్పెషల్‌ స్టోరీ.. త్వరలో మన ‘చౌరాస్తా’లో…

మరిన్ని కథనాల కోసం..

వ్యవసాయమే నా లక్ష్యం..

అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్‌ జర్నలిస్ట్)

పొమ్మనలేక పొగ పెడుతున్నరు..

ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్‌

ఉద్యోగం మానేకే అప్పు ముట్ట జెప్పిన



 

 

You may also like...