jangaon local leaders : నేను.. పక్కా లోకల్ రా బై..!
- వాళ్లు బతుకొచ్చినోళ్లు.. వలసొచ్చినోళ్లు..
- అసలు వాస్తవాలు ఏందీ..?
- జనగామ లీడర్లలో స్థానికత లొల్లి..
‘అరే.. నేను లోకల్ రా బై.. వాడు నాన్ లోకల్.. బతుకొచ్చినోడు.. వలసొచ్చినోడు.. అసోంటోడు మాపై పెత్తనం చెలాయించుడేంది..? మమ్మల్ని ఆడించుడు ఏందీ..? ఇన్ని రోజులు నడిసినయ్.. ఇక నడవయ్..! మా దగ్గర మేమే లీడర్లం.. ఈసారి మేమే నిలబడతం.. కలబడతం..’ అని జనగామలోని అన్ని పార్టీ లీడర్లు తొడగొడుతున్నరు.. అసలు స్థానికతకు సరైన కొలమానం ఏంటే..? ఎంత మంది నిజంగా జనగామ లోకల్ లీడర్లు..? వారు చెప్పుకుంటున్నట్టు స్థానికత ఎంతవరకు సరైంది..? త్వరలో మన ‘చౌరాస్తా’లో ప్రత్యేక కథనం..
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)