‘గృహజ్యోతి’ ప్రారంభం
జనగామ, (చౌరాస్తా న్యూస్ ) :
రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీల్లోని 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గృహ జ్యోతి పథకాన్ని జనగామలో ప్రాభించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు వార్డుల్లో జీరో బిల్లులు అందజేశారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ పోకల జామున, ఎన్పీడీసీఎల్ ఏడీ వేణుగోపాల్, జనగామ టౌన్ ఏఈఈ శంకర్, లైన్ మెన్ ప్రదీప్, కట్టర్ శీనువాసు పాల్గొన్నారు.