farmers friend : ఆయనో రైతు నేస్తం..
‘అన్నా.. ఒక్కరోజు రైతుగా బతికి చూడు.. అప్పుడు తెలుస్తుంది రైతు పడే కష్టం’ ఇది ఏదో సినిమా డైలాగ్ కాదు. కలం వీడి.. హలం పట్టిన ఓ జర్నలిస్ట్ చెప్పిన మాట. నిన్నమొన్నటి వరకు కంప్యూటర్‌పై కూర్చుని పదాలతో కుస్తీ పట్టి ఎన్నో ఆసక్తికర కథనాలను పాఠకులకు అందించిన ఆయన బతుకు బాట మారింది. కొత్త దారి ఎంచుకుని లక్షల మంది అభిమానులను సంపాదించుకున్నాడు. రైతు నేస్తంగా అన్నదాతలకు ఆధునిక సమాచారాన్ని అందిస్తూ సక్సెస్ ఫుల్ సాగుతున్నా ఆయన జర్నీత్వరలో మన చౌరాస్తాలో…
అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్ జర్నలిస్ట్)