akshara yodhudu : అక్షర యోధుడు
akshara yodhudu : అక్షర యోధుడు
వయసులో పెద్ద వాడైనా చిన్న పిల్లాడి మనస్తత్వం ఆయనది. డెస్క్ లో అందరికి ఆప్తడిగా.. తలలో నాలుకగా.. ఎప్పుడూ సరదాగా ఉండడం ఆయనకు అలవాడు. తనతోటి ఉద్యోగులు, తనకంటే చిన్నవాళ్లు సేటేరిక్‌గా మాట్లాడినా.. ఇగోగా ఫీల్ కావడం, ఇబ్బంది పడడం ఆయనకు అసలే తెలియదు. తనను బనాయించిన వారికి అంతే స్పోర్టీవ్‌గా సేటేరిక్‌గా బదులిచ్చి చిరునవ్వుతో ముందుకు సాగడం ఆయన నైజం. అలాంటి పెద్దాయన రిటైర్ అయినా.. సరే జర్నలిజాన్ని మాత్రం వదల్లేదు.. కానీ, తప్పని సరి పరిస్థితిలో మరో రూట్ వెతుక్కోవాల్సి వచ్చింది.. ఆసలు ఆ పెద్దాయన ఎవరు..? రిటైర్మెంట్ తర్వాత ఆ ‘అక్షర యోధుడు’ ఎంచుకున్న ‘కొత్త దారి’ ఏమిటి..? తెలుసుకోవాలంటే మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే..
‘అలుపెరుగని అక్షర యోధుడి’ akshara yodhudu ప్రస్థానం త్వరలో మీ ముందుకు…
ఇష్టంగా వచ్చా కానీ.. ఇమడలేకపోయా.. వరంగల్ డెస్క్ జర్నలిస్ట్
ఆటో నడిపిన పాలుమూరు డెస్క్ జర్నటిస్ట్
సెంట్రల్ గర్నమెంట్ నౌకరి కొట్టిన.. వరంగల్ డెస్క్ జర్నలిస్ట్