Acharya : ఆచార్య, సిద్ధ ఫస్ట్ లుక్

Acharya : ఆచార్య, సిద్ధ ఫస్ట్ లుక్

ఆచార్య.. సిద్ధ ఫస్ట్ లుక్..

మే 13న విడుదల కానున్న మెగాస్టార్ చిరంజీవి “ఆచార్య” achary మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ కూడా (సిద్ధ) ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను చెర్రీ బర్త్ డే సందర్భంగా శనివారం విడుదల చేశారు. చెర్రీ, చిరు ఇద్దరూ తుపాకీ పట్టుకుని నడుచుకుంటూ వస్తున్న ఆ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది.

Acharya : ఆచార్య, సిద్ధ ఫస్ట్ లుక్

మరిన్ని కథనాల కోసం..

అమ్మ కోసం అన్ని వదిలేసి వచ్చా..

అక్కడ ఇమడలేకపోయా.. (ఓరుగల్లు డెస్క్‌ జర్నలిస్ట్)

ఆటోనడిపిన పాలమూరు డెస్క్ జర్నలిస్ట్‌

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *